మే-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-30 09:04:34  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

మే-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ ధరల్లో మార్పులు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: May 30: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు..

Next Story