May 30: నేడు స్థిరంగా ఉన్న బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-05-30 03:04:40  IST  )

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

May 30: నేడు స్థిరంగా ఉన్న బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర 55,550 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 60,600 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,600

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,600

Also Read: మే-30: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Next Story