May 27: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు?

by Disha Web Desk 10 |
May 27: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ కావడంతో గత కొద్దీ కాలం నుంచి ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. నేడు మాత్రం పసిడి ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ.55,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు తగ్గి రూ. 60,870 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,710

Read more:

May 27: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed