- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
May 27: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు
by Phanindra |
దేశంలో గత కొన్ని కొద్దీ రోజుల నుంచి పెరుగుతూ.. వస్తోన్న ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో గత కొన్ని కొద్దీ రోజుల నుంచి పెరుగుతూ.. వస్తోన్న ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సామాన్యులు ఏది కొనాలన్న కూడా ఆలోచించాలిసిన పరిస్థితులు వచ్చాయి . ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109.66
లీటర్ డీజిల్ ధర రూ.97.82
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58
లీటర్ డీజిల్ ధర రూ. 98.27
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76
లీటర్ డీజిల్ ధర రూ. 99.52
Next Story






