Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kodari Anjali |   (  Updated:2023-10-04 02:35:15  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. అయితే 19 కేజీల గ్యాస్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ.927

గుంటూర్: రూ. 944

Read More..

మహిళలకు గొప్ప శుభవార్త.. నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు

Next Story