మహిళలకు గొప్ప శుభవార్త.. నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-10-04 02:48:49  IST  )

బంగారం కొనే వారికి ఇదే మంచి అవకాశం

మహిళలకు గొప్ప శుభవార్త.. నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనే వారికి ఇదే మంచి అవకాశం. నేడు బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. మహిళలకు అయితే ఇది గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే.. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 కు తగ్గి రూ. 52,600 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.660 కు తగ్గి రూ.57,380 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,380

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,380

Read More..

October 04: ఈ రోజు ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story