జూన్-18: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-18 02:44:06  IST  )

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూన్-18: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేట్లు రూ.85 వరకు తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా గ్యాస్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం గ్యాస్ ధరలను ఎప్పుడెప్పుడు తగ్గిస్తుందా అని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: జూన్ 18 : ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

Next Story