- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Gold prices today: జూన్ 18 : ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
by Dishanational2 |
X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఎక్కువగా ఇష్టపడేదానిలో బంగారం ఒకటి. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60, 110 గా నమోదు కాగా,అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 100 గా పలుకుతుంది.
Also Read: జూన్ 18 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..
Next Story