Woman'S కి అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన Gold Price

by samatah |   (  Updated:2023-08-11 02:18:04  IST  )

మహిళలకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. నిన్న కాస్త తగ్గిన గోల్డ్ రేట్స్, ఈరోజు భారీగా తగ్గాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..

WomanS కి అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన Gold Price
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. నిన్న కాస్త తగ్గిన గోల్డ్ రేట్స్, ఈరోజు భారీగా తగ్గాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,950 ఉండగా, నేడు 250 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.54,700గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,950గా ఉండగా, నేడు 280 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,670గా ఉంది.

ఇవి కూడా చదవండి :

ఆగస్టు 11 : ఈరోజు Petrol & Diesel Prices

Next Story