ఆగస్టు 11 : ఈరోజు Petrol & Diesel Prices

by Dishanational2 |
ఆగస్టు 11 : ఈరోజు Petrol & Diesel Prices
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, లేక తగ్గడమో జరిగేవి కానీ, కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు. కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109

లీటర్ డీజిల్ ధర రూ.97

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ.110

లీటర్ డీజిల్ ధర రూ.99

ఇవి కూడా చదవండి :

Woman'S అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన Gold పరిచే

ఆగస్టు-11: నేడు LPG Gas Cylinder ధరలు..

Next Story

Most Viewed