ఆగస్టు-11: నేడు LPG Gas Cylinder ధరలు..

by Kodari Anjali |   (  Updated:2023-08-11 02:16:24  IST  )

నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.

ఆగస్టు-11: నేడు LPG Gas Cylinder ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. 14 కేజీల గృహవినియోగ గ్యాస్ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గత కొన్ని నెలల నుంచి LPG గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించకపోవడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

స్థిరంగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూరు: రూ. 1,114

ఇవి కూడా చదవండి :

ఆగస్టు 11 : ఈరోజు Petrol & Diesel Prices

Next Story