- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతు, నాగ్ నుంచి గుడ్ న్యూస్.. అభిమానులకు పండగే!
<p>దిశ, సినిమా: అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనే క్యాప‍్షన్తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. ‘మరో పెప్పీ డ్యాన్స్ నంబర్ రెడీ అవుతోంది. ఇదే షూటింగ్ చివరి రోజు. పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్ సూన్’ అని ట్వీట్ చేశాడు. ఇక ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పాటలు, టీజర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్న […]</p>

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనే క్యాప్షన్తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. ‘మరో పెప్పీ డ్యాన్స్ నంబర్ రెడీ అవుతోంది. ఇదే షూటింగ్ చివరి రోజు. పండగలాంటి సినిమా. ‘బంగార్రాజు’ కమింగ్ సూన్’ అని ట్వీట్ చేశాడు. ఇక ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పాటలు, టీజర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కాగా కింగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ‘ఫరియా అబ్దుల్లా’ ఓ స్పెషల్ సాంగ్లో మెరవనుంది. ఇక ఈ మూవీ గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ సినిమాకు సీక్వెల్ కాగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
సమంత ఐటమ్ సాంగ్.. శ్రీరెడ్డి కామెంట్స్ ఇవే..
Last day of the shoot!!
Another peppy dance number loading.!!
పండగ లాంటి సినిమా!!
💥బంగార్రాజు coming soon💥#Bangarraju#BangarrajuComing@chay_akkineni@kalyankrishna_k @iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/zq1R2pHjKM— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 23, 2021






