- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవరాయాంజల్‌లో రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు
<p>దిశ, శామీర్ పేట్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలకు దేవరాయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోశయ్యను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రిగా, అదేవిధంగా తమిళనాడు గవర్నర్ గా ఆయన పనిచేశారు. రోశయ్యకు ప్రముఖుల […]</p>

X
దిశ, శామీర్ పేట్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలకు దేవరాయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోశయ్యను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రిగా, అదేవిధంగా తమిళనాడు గవర్నర్ గా ఆయన పనిచేశారు.
రోశయ్యకు ప్రముఖుల నివాళులు.. కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం

Next Story






