మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-26 09:00:01  IST  )

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది...

మార్కాపురం బస్సు ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
X

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా(Markapuram)లో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారు. మార్కాపురం సమీపం(Markapuram)లోని రాయవరం వద్ద(Rayavaram) ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)- టిప్పర్(Tippar) ఢీకొన్నాయి. ఈ ఘటనలో మరో 26 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద వివరాలు తెలుసుకున్న ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అటు కేంద్రప్రభుత్వం సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.

ఆ గంట ఆగకుంటే ప్రాణాలు దక్కేవేమో! మార్కాపురం బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు

Next Story