- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Taraka Ratna :తారకరత్న హెల్త్ తాజా అప్ డేట్!
నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తారకరత్నకు వెంటిలేటర్‌తో పాటు అత్యాధునిక పరికరాల సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు తాజాగా వైద్యులు తెలిపారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందించలేదని వైద్యులు తెలిపారు. తారకరత్న హెల్త్ కండిషన్ ను ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read more:
అత్యంత విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి
Next Story






