- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tarakaratna హెల్త్ కండిషన్‌పై చిరంజీవి ట్వీట్!
నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న హెల్త్ కండిషన్‌పై చిరంజీవి ట్వీట్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న హెల్త్ కండిషన్‌పై చిరంజీవి మంగళవారం ట్వీట్ చేశారు. 'నటుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు' అని కామెంట్ చేశారు. కాగా ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత గుండెపోటుతో అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే.
Also Read...
Next Story






