- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినిస్టర్ VS ఎంపీ.. రచ్చకెక్కిన ప్రొటోకాల్ వివాదం
వైసీపీలో ఎంపీ వర్సస్ మినిస్టర్ వివాదం రచ్చకెక్కింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీలో ఎంపీ వర్సస్ మినిస్టర్ వివాదం రచ్చకెక్కింది. సత్తెనపల్లి ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి అంబటి, ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే శిలాఫలకంపై ఆరోగ్యశాఖ మంత్రి రజని పేరు కనిపించకపోవడంతో వివాదం రాజుకుంది. పార్లమెంట్ పరిధిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం రచ్చకెక్కింది. ప్రొటోకాల్ పాటించలేదని అధికారులపై మంత్రి రజని ఫైర్ అయ్యారు. కాగా తాజా వివాదం ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి: పల్నాడులో ఎండిపోతున్న పంటలు.. మంత్రి అంబటి ఏమన్నారంటే..!
Next Story






