- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Free Bus: ఆర్టీసీ బస్సులో చంద్రబాబు, పవన్, లోకేష్ .. ఎక్కడి వరకంటే..
ఏపీలో ఈరోజు అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో ఈరోజు అట్టహాసంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు తొలు త ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి వద్ద ఉన్న ఉండవల్లి గుహల నుంచి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ ఫ్లైఓ వర్, విజయవాడ సిటీ బస్టాండ్ మీదుగా విజయవాడ పండిత్ నెహ్రూ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు జెండా ఊపి ఉచిత బస్సు సేవలకు శ్రీకారం చుట్టారు.
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్ని బస్సుల్లో ఫ్రీ గా వెళ్ళవచ్చో తెలుసా?
Next Story






