- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nukalamma Jathara: జాతరలో కొట్లాట... ఒకరు మృతి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి (మం) శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది....

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి (మం) శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వ్యక్తి నడింపల్లి రాముగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి : Ugadi: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
Next Story






