Breaking: సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టిన పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-15 14:52:16  IST  )

ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Breaking: సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడ జిల్లా చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. రెండేళ్లలో తన పని తీరు నచ్చకపోతే రీ కాల్ చేయండని వ్యాఖ్యానించారు. 2024, 2029లో జనసేనను నమ్మండని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చి చూపిస్తానని చెప్పారు. మంచి పాలన చేశానని అనిపించుకోపోతే స్వచ్ఛందంగా సీఎం పదవి నుంచి తప్పుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఆ పనులు నేను సినిమాల్లోనే చేయను.. ఇక ఇక్కడెందుకు చేస్తా: పవన్ కల్యాణ్

YCP: పవన్ వారాహి తొలి రోజు టూర్ అట్టర్ ఫ్లాప్..!

Next Story