- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్
శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ అనన్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనన్య కు టిటిడి అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లను చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు.

X
దిశ, తిరుమల:శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ అనన్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న అనన్య కు టిటిడి అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లను చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హీరోయిన్ అనన్య మీడియాతో మాట్లాడుతూ కాలినడకన తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.తాను నటించిన తంత్ర సినిమా విజయవంతమైందని, అందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.
Read More..
మెగా అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇక నుంచి వాటికి దూరం కానుందా?
Next Story






