- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన డిప్యూటీ సీఎం
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు..

X
దిశ, తిరుపతి: తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. గంగమ్మ తల్లికి గంగ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
Roja Selvamani: కర్ణాటకలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే.. మంత్రి రోజా సంచలన ట్వీట్
Next Story






