- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం
టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది. ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలట్‌కు సమన్వయ లోపం కారణంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది. ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో పైలట్‌కు సమన్వయ లోపం కారణంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించింది. నిర్ధేశించిన మార్గంలో వెళ్లకుండా రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ఏటీసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు హెలికాప్టర్ తప్పక వెనుదిగారగాల్సి వచ్చింది. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి అరకు వెళ్తుండగా శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
Next Story






