Breaking: కిమిడి నాగార్జున రాజీనామా

by Disha Web Desk 16 |
Breaking: కిమిడి నాగార్జున రాజీనామా
X

దిశ, విశాఖపట్నం ప్రతినిధి: తెలుగుదేశం విజయ నగరం జిల్లా అధ్యక్ష పదవికి, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. తనకు కాకుండా పెదనాన్న కళా వెంకటరావుకు చీపురుపల్లి నియోజకవర్గం టిక్కెట్టు కేటాయించడంతో మనస్తాపంతో రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కమిడి నాగార్జున చీపురుపల్లి సీటు తనకే వస్తోందని ఆశలు పెట్టుకున్నారు. తాజాగా టీడీపీ విడుదల జాబితాలో చీపురుపల్లి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు ఖరారు అయ్యారు. దీంతో కిమిడి నాగార్జున మనస్థాపం చెందారు.

Read More..

ప్రజల్లోకి పవన్ ... షెడ్యూల్ ఇదే..!


Next Story

Most Viewed