- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారికి అపచారం.. పీవీఎన్ మాధవ్ స్ట్రాంగ్ వార్నింగ్
తిరుమల వెంకటేశ్వరస్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హెచ్చరించారు..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల వెంకటేశ్వరస్వామి(Tirumala Venkateswara Swamy)కి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Bjp State Chief Madhav) హెచ్చరించారు. తిరుపతి(Tirupati)లో నిర్వహించిన బీజేపీ కమల వికాసం(Bjp Kama Vikasam) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు వైసీపీ హయాంలో ఓ జీవో తీసుకొచ్చారని, కమలదళం అడ్డుకోవడంతో వెనక్కి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మాధవ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది : బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Next Story






