- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > దగాపడ్డ నిరుద్యోగులకు ధైర్యమిస్తాం: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్
దగాపడ్డ నిరుద్యోగులకు ధైర్యమిస్తాం: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్
by Kodari Anjali |
ఈ నెల 22న హనుమకొండలోని న్యూరాయల్ గార్డెన్ లో ఉచిత శిక్షణ, యాప్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలిపారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్: కేటీఆర్ 50 జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ నిరుద్యోగ భరోసా కార్యక్రమం ఈనెల 22న హనుమకొండలోని న్యూరాయల్ గార్డెన్ లో ఉచిత శిక్షణ, యాప్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేటర్ డా.ఆకెళ్ళ రాఘవేంద్ర , బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్,డా. కొమురయ్య, డా. వీరేందర్, రవి నాయక్, రామ్మూర్తి, శరత్ చంద్ర, రాజ్‌కిశోర్, డా. కంజర్ల మనోజ్, తక్కళ్లపల్లి వినీల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






