- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నోట.. బడ్జెట్ మాట
రాష్ట్ర బడ్జెట్ ‘వికసిత్ ఏపీ’ ద్వారా ‘వికసిత్ భారత్’నిర్మాణానికి పునాది వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర బడ్జెట్ ‘వికసిత్ ఏపీ’(Vikasith AP) ద్వారా ‘వికసిత్ భారత్’(Vikasith Bharat) నిర్మాణానికి పునాది వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(Bjp State Chief Madhav) అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై మాధవ్ స్పందించారు. రాష్ట్రంలో 1.86 శాతానికి రెవెన్యూ లోటును పరిమితం చేశారని, ఇది ఆర్థిక క్రమ శిక్షణకు నిదర్శమని ఆయన కొనియాడారు. అంతేకాదు 3.32 లక్షల కోట్ల బడ్జెట్ అంటే సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. ఈ బడ్జెట్‌ను సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టిని దృష్టిలో ఉంచుకొని రూపొందించారని మాధవ్ తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ.. రైతులు, నిరుద్యోగుల ప్రస్తావనే లేదు : సీపీఎం యద్దేవా
Next Story






