Somu Veerraju: అన్నదమ్ముల కంటే ఆస్తులు ఏమి కావాలి.. సోము వీర్రాజు ట్వీట్

by Disha Web Desk 22 |
AP BJP Chief Somu Veerraju Extends Wishes to Everyone On Raksha Bandhan
X

దిశ, వెబ్‌డెస్క్: AP BJP Chief Somu Veerraju Extends Wishes to Everyone On Raksha Bandhan| నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమూ వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా గురువారం పేర్కొన్నారు. "అన్నీ తామై ఆలనా, పాలన చూసుకునే అన్నదమ్ముల కంటే ఆస్తులు ఏమి కావాలి. మహిళల రక్షణ, సంక్షేమం కోసం పనిచేసేలా మనల్ని బలోపేతం చేస్తూ, భారతీయ కుటుంబ వ్యవస్థలోని తోబుట్టువుల మ‌ధ్య ప్రేమానురాగాలకు ప్రతీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు" తెలుపుతూ వీర్రాజు ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి:

మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి మార్ఫింగ్ వీడియోతో కాదు : మంత్రి ఆర్‌కే రోజా


Next Story

Most Viewed