Panchangam: బాలకృష్ణకు అంత మంచిది కాదట..!

by Disha Web Desk 16 |
Panchangam: బాలకృష్ణకు అంత మంచిది కాదట..!
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అయితే ఈసారి గెలుపు అంత సులువు కాదని పండితులు చెబుతున్నారు. ఉగాది పంచాంగం ప్రకారం 2024 మే నెలలో ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే ఆయన చాలా చాలా కష్టపడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 2024 మే నెలలో బాలకృష్ణ జాతకంలో రవి ఉంటారని.. అది ఆయనకు అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


రాహులో రవి..

‘‘బాలకృష్ణది మిథున లగ్నం. లగ్నంలో బుధుడు ఉన్నాడు. ద్వాదశంలో రవి, శుక్రుడు ఉన్నాడు. సప్నమ స్థానంలో చంద్రుడు, గురుడు, శని ఉన్నాడు. దశమస్థానంలో కుజుడు ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ జాతకంలో రాహు మహాదశ నడుస్తోంది. రాహు తృతియ స్థానంలో ఉన్నాడు. రాహు అంతర్ దశలో శుక్ర అంతర్‌దశ నడుస్తోంది. అయితే 2024 మే నుంచి రాహులో రవి ఉంటాడు. ఇది అంత మంచిదికాదు.’’ అని పంచాంగ పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

Ugadi Panchangam: ఏపీకి కాబోయే సీఎం ఎవరు?

Next Story

Most Viewed