- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్‌పై అలా దర్శనమిచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ..
<p>దిశ, సినిమా: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో అలియా భట్ ఒకరు. సెల్ఫీలను పంచుకోవడం నుంచి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు, ఇతరత్ర విషయాలన్నీ తన అభిమానులతో పంచుకునే బ్యూటీ.. తాజాగా మరో మార్నింగ్ పిక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్‌లో అప్పుడే నిద్రలేచినట్లు బెడ్‌పై ఒకవైపు తను మరోవైపు పిల్లి పడుకుని సేమ్ స్టిల్ ఇవ్వగా.. ‘IRL (ఇన్ రియల్ లైఫ్.. నిజ జీవితంలో)’ అనే క్యాప్షన్‌తో పిక్ షేర్ చేసింది. కాగా ఈ […]</p>

X
దిశ, సినిమా: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో అలియా భట్ ఒకరు. సెల్ఫీలను పంచుకోవడం నుంచి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు, ఇతరత్ర విషయాలన్నీ తన అభిమానులతో పంచుకునే బ్యూటీ.. తాజాగా మరో మార్నింగ్ పిక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్‌లో అప్పుడే నిద్రలేచినట్లు బెడ్‌పై ఒకవైపు తను మరోవైపు పిల్లి పడుకుని సేమ్ స్టిల్ ఇవ్వగా.. ‘IRL (ఇన్ రియల్ లైఫ్.. నిజ జీవితంలో)’ అనే క్యాప్షన్‌తో పిక్ షేర్ చేసింది. కాగా ఈ క్యూట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా అలియా ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాల్లో కనిపించనుంది.
చల్లటి గాలిలో హాట్ బ్యూటీ అందాల విందు.. నెటిజన్లు ఫిదా
- Tags
- alia bhatt
Next Story






