చల్లటి గాలిలో హాట్‌ బ్యూటీ అందాల విందు.. నెటిజన్లు ఫిదా

by  |
Aahana Kumra
X

దిశ, సినిమా: బీ టౌన్ హాట్ బ్యూటీ 35 ఏళ్ల ఆహానా కుమ్ర బోల్డ్ ఫొటో షూట్‌తో నెట్టింట్లో హీట్ పుట్టించింది. బ్యాగ్రౌండ్‌లో ఎత్తైన కొండలు, పొగమంచు.. స్విమ్మింగ్ ఫూల్ పక్కనే టూ పీస్ బికినీ తో పిచ్చెక్కిస్తుంది. ‘చల్లటి గాలి వీస్తోంది’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. కాగా వీటిపై స్పందించిన ఓ నెటిజన్..‘మీరు నా స్వర్గంలా కనిపిస్తున్నారు’ అని కామెంట్ చేశాడు. ఇక ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో ప్రియాంక గాంధీ పాత్రలో నటించిన ఆహానా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల విడుదలైన ‘కాల్ మై ఏజెంట్’ సిరీస్‌లో అమల్ పాత్రలో కనిపించింది.

బెడ్‌పై అలా దర్శనమిచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ..


Next Story