బట్టల్లేకుండా తలకిందులుగా తప్పస్సు చేస్తున్న హాట్ బ్యూటీ.. పిక్స్ వైరల్

by  |
Aashka
X

దిశ, సినిమా: హిందీ సీరియల్ కుసుమ్‌లో ‘కుముద్’పాత్రతో ప్రజాదరణ పొందిన నటి ఆష్కాగోరాడియా.. యోగా సెషన్‌ ఫొటోస్‌తో నెటిజన్లను అలరిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు బీచ్‌లో టూ పీస్ బికినీలో యోగాసన్ ఫొటోలు షేర్ చేసి హీటెక్కించే బ్యూటీ.. తాజాగా ఏకంగా టాప్‌లెస్‌లో తలకిందులుగా యోగా చేసిన పిక్స్ అభిమానులతో పంచుకుంది.

వీపుపై #ONELOVE అని రెడ్ కలర్‌తో రాసుకున్న ఆమె.. ‘మీకు తక్కువ తెలిసిన వ్యక్తులు మీ గురించి ఎక్కువగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే మీ గురించి తెలుసుకోకుండానే మీకేమి తెలియదని భావించడం మరింత హాస్యాస్పదం. ప్రస్తుతం నేను నా పాదం ఆకాశంలో తల నేలపై పెట్టి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. నా వెన్ను బలమైన సమాధానం… కాబట్టి నా గురించి మాట్లాడేవారు, నన్ను ద్వేషించేవారు కూడా గొప్ప జీవితాన్ని పొందుతారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక సినీ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 36 ఏళ్ల నటి.. బిజినెస్‌పై కాన్సంట్రేట్ చేసింది.

ఆ సీన్ చేసేటప్పుడు భయంతో చేతులు వణికిపోయాయి.. క‌ృతిశెట్టి

https://www.instagram.com/reel/CUWr4hsIqc7/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed