తెలంగాణలో తాజాగా 163 కరోనా కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 163 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 163 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. శనివారం ఒక్కరోజే 163 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు ప్రాణలు కోల్పోయారు. అదే సమయంలో 146 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. ఇప్పటివరకు 1,624 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,94,243 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Next Story