భారత్‌లో తాజాగా ఎన్ని కరోనా కేసులంటే..?

by Shamantha N |

<p>దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 12,194 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారం ఒక్కరోజే 92 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,04,940కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,55,642 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,37,567 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని [&hellip;]</p>

India corona cases
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 12,194 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారం ఒక్కరోజే 92 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,04,940కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,55,642 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,37,567 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,06,11,731 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 82,63,858 టీకా ఇచ్చినట్లు పేర్కొంది.

తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు

Next Story