తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు

by  |

<p>దిశ,వెబ్‌డెస్క్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,574కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1616 కు చేరుకుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,748 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని మొత్తం 2,93,210 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,574కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1616 కు చేరుకుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,748 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని మొత్తం 2,93,210 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story