తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?

by  |
తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా 150 కి పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఆదివారం ఒక్కరోజు 114 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే కరోనా బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712 కి చేరింది. ఇప్పటిరకు మొత్తం 1,625 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,701 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,94,386 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 5 జిల్లాల్లో లాక్‌డౌన్



Next Story

Most Viewed