- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూబిక్ ఘనాలతో మోనాలిసా చిత్రం.. వేలానికి సిద్ధం
by Shyam |
<p> పారిస్‌లో లియోనార్డో డావిన్చీ గీసిన ఒరిజినల్ మోనాలిసా చిత్రం ఉంచిన ప్రదేశానికి కొద్ది దూరంలో 330 రూబిక్ ఘనాలతో తయారుచేసిన మోనాలిసా చిత్రాన్ని వేలం వేయనున్నారు. 2005లో ఫ్రెంచ్ పట్టణ కళాకారుడు ఇన్వేడర్ వేసిన ఈ చిత్రపటం రూ. కోటి కంటే ఎక్కువ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రపటాన్ని సరిగ్గా గమనిస్తే రూబిక్ ఘనాలు కనిపిస్తాయి కానీ దూరం నుంచి చూసినపుడు అచ్చుగుద్దినట్లు మోనాలిసా ఒరిజినల్ చిత్రపటాన్ని చూసినట్లు ఉంటుందని వేలం వేస్తున్న […]</p>

X
పారిస్‌లో లియోనార్డో డావిన్చీ గీసిన ఒరిజినల్ మోనాలిసా చిత్రం ఉంచిన ప్రదేశానికి కొద్ది దూరంలో 330 రూబిక్ ఘనాలతో తయారుచేసిన మోనాలిసా చిత్రాన్ని వేలం వేయనున్నారు. 2005లో ఫ్రెంచ్ పట్టణ కళాకారుడు ఇన్వేడర్ వేసిన ఈ చిత్రపటం రూ. కోటి కంటే ఎక్కువ ధర పలకనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రపటాన్ని సరిగ్గా గమనిస్తే రూబిక్ ఘనాలు కనిపిస్తాయి కానీ దూరం నుంచి చూసినపుడు అచ్చుగుద్దినట్లు మోనాలిసా ఒరిజినల్ చిత్రపటాన్ని చూసినట్లు ఉంటుందని వేలం వేస్తున్న సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Next Story






