బంగ్లాదేశ్ దీవిలో విషాదం

by B.Srinivas |

<p>బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో విషాదం చోటుచేసుకుంది. 125మంది రోహింగ్యాలతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.</p>

బంగ్లాదేశ్ దీవిలో విషాదం
X

బంగ్లాదేశ్‌కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో విషాదం చోటుచేసుకుంది. 125మంది రోహింగ్యాలతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందగా, అనేకమంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Next Story