- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా..
by Kema Shiva Kumar |
<p> న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 274పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే వచ్చి ఫెయిలియన్‌కు వరుస కడుతున్నారు. 18ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ 84పరుగులు చేయగా, 4వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా(24), మయాంక్ అగర్వాల్(3), కోహ్లీ(15), కె.ఎల్ రాహుల్(4)లు రాణించలేకపోయారు. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్ అయ్యార్(28), కెదార్ జాదవ్(6)లు ఉన్నారు.</p>

X
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 274పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే వచ్చి ఫెయిలియన్‌కు వరుస కడుతున్నారు. 18ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ 84పరుగులు చేయగా, 4వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా(24), మయాంక్ అగర్వాల్(3), కోహ్లీ(15), కె.ఎల్ రాహుల్(4)లు రాణించలేకపోయారు. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్ అయ్యార్(28), కెదార్ జాదవ్(6)లు ఉన్నారు.
Next Story






