- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో మూడో ‘కరోనా’ కేసు
by Batti.Sumithra |
<p> ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్ కూ వ్యాపించింది. కేరళలో ఇప్పటికే రెండు కరోనా కేసులు నమోదవ్వగా, తాజాగా అదే రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. దీంతో భారత్ లో కేరళలోనే ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడ్డారని వైద్యాధికారులు ప్రకటించారు. వుహాన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.</p>
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్ కూ వ్యాపించింది. కేరళలో ఇప్పటికే రెండు కరోనా కేసులు నమోదవ్వగా, తాజాగా అదే రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. దీంతో భారత్ లో కేరళలోనే ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడ్డారని వైద్యాధికారులు ప్రకటించారు. వుహాన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story






