కెనాల్‌లో కారు లభ్యం…

by Batti.Sumithra |   (  Updated:2020-02-17 01:58:53  IST  )

<p>       కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్‌లో సోమవారం ఉదయం ఓ కారు బయటపడింది.  నిన్న సాయంత్రం బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు కెనాల్‌లో పడడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. అయితే, యాదాలపల్లి వద్ద కారు తేలింది. ఈ కారు సుమారు పదిరోజుల క్రితం పడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.  కారు బయటికి రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో మూడు మృతదేహాలు ఉంటాయని భావించిన పోలీసులు [&hellip;]</p>

కెనాల్‌లో కారు లభ్యం…
X

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్‌లో సోమవారం ఉదయం ఓ కారు బయటపడింది. నిన్న సాయంత్రం బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు కెనాల్‌లో పడడంతో అధికారులు నీటిని నిలిపివేశారు. అయితే, యాదాలపల్లి వద్ద కారు తేలింది. ఈ కారు సుమారు పదిరోజుల క్రితం పడినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు బయటికి రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కారులో మూడు మృతదేహాలు ఉంటాయని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story