- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జెడ్పీటీసీ
by Shyam |
<p>దిశ, జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే, ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండేకు బిచ్కుంద జెడ్పీటీసీ సభ్యురాలు భారతి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి పండుగను మండల కేంద్రంలో పలువురు ఘనంగా జరిగాయి.</p>

X
దిశ, జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే, ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండేకు బిచ్కుంద జెడ్పీటీసీ సభ్యురాలు భారతి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి పండుగను మండల కేంద్రంలో పలువురు ఘనంగా జరిగాయి.
Next Story






