- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై పోరాటానికి జెడ్పీటీసీ రూ.లక్ష విరాళం
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండల జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు గురువారం అందజేశారు. tags : ZPTC, donation, corona virus, nalgonda, mla bollam mallaiah yadav</p>

X
దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండల జెడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి శేషు తనవంతు సాయంగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు గురువారం అందజేశారు.
tags : ZPTC, donation, corona virus, nalgonda, mla bollam mallaiah yadav
Next Story






