- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీశ్‌కు రాఖీ కట్టిన జెడ్పీ చైర్‌పర్సన్
<p>దిశ, సిద్దిపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఆదివారం మంత్రి హరీశ్ రావుకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ మంజుల రాజనర్సులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధిపేట నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీలు కట్టారు.</p>

X
దిశ, సిద్దిపేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఆదివారం మంత్రి హరీశ్ రావుకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేర్గ్ మంజుల రాజనర్సులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధిపేట నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబందానికి ప్రతీక అని అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీలు కట్టారు.
- Tags
- harishrao
Next Story






