- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలదిగ్బంధంలో జూపాక
by Shyam |
<p>దిశ, హుజురాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు మత్తడి జూపాక జల దిగ్బంధనంలో చిక్కుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో జూపాక చెరువులో మత్తడి పడి జూపాక నుండి హుజరాబాద్ వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే గ్రామం నుండి బొతలపల్లి, అంకుషాపూర్, భీమ్, పెళ్లి కనుకులగిద్దేకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, హుజురాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు మత్తడి జూపాక జల దిగ్బంధనంలో చిక్కుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో జూపాక చెరువులో మత్తడి పడి జూపాక నుండి హుజరాబాద్ వైపు వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే గ్రామం నుండి బొతలపల్లి, అంకుషాపూర్, భీమ్, పెళ్లి కనుకులగిద్దేకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామ ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story






