- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధాప్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య
by Ratna Kumari |
వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, చిట్యాల : వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీలా పాండురయ్య (70) కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్ద కుమారుడు నీలా వెంకటరావు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఎం.రవికుమార్ తెలిపారు.
Next Story






