- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ
by Shyam |
<p>దిశ, నల్లగొండ: జమాతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షుడు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యాపేటలోని సంతోష్ బాబు నివాసంలో ఆయన కుటుంబీకుల్ని కలిసి ఓదార్చారు. అండగా మేమున్నామంటూ సంతోష్ బాబు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సంతోష్ బాబు ధైర్యసాహసం, త్యాగాన్ని తెలంగాణ ప్రజలు, దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సాదిక్ అహ్మద్, ఫక్రుద్దీన్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహీమ్ పాల్గొన్నారు.</p>

X
దిశ, నల్లగొండ: జమాతె ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షుడు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యాపేటలోని సంతోష్ బాబు నివాసంలో ఆయన కుటుంబీకుల్ని కలిసి ఓదార్చారు. అండగా మేమున్నామంటూ సంతోష్ బాబు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సంతోష్ బాబు ధైర్యసాహసం, త్యాగాన్ని తెలంగాణ ప్రజలు, దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు సాదిక్ అహ్మద్, ఫక్రుద్దీన్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహీమ్ పాల్గొన్నారు.
Next Story






