- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘‘భద్రతలో మార్పులు లేవు’’
<p>టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దేశంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడికీ లేనంతగా అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామన్నారు. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ భద్రత ఆయనకు ఉందన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం 183మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. విజయవాడలో 135మంది, హైదరాబాద్‌లో 48మందితో భద్రత కొనసాగుతోందని గౌతం సవాంగ్ అన్నారు. […]</p>
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దేశంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడికీ లేనంతగా అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నామన్నారు. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ భద్రత ఆయనకు ఉందన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం 183మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. విజయవాడలో 135మంది, హైదరాబాద్‌లో 48మందితో భద్రత కొనసాగుతోందని గౌతం సవాంగ్ అన్నారు.
Next Story






