శామీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌గా నర్సింహారెడ్డి

by Batti.Sumithra |

శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌ను బదిలీ చేస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

శామీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్‌గా నర్సింహారెడ్డి
X

దిశ, సిటీ క్రైమ్ : శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌ను బదిలీ చేస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డిని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్‌ను సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన నర్సింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Next Story