- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amika Shail: పవిటను పక్కకు జరిపి క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అమికా శైల్ కొత్త ఫోటోలు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయని అమికా శైల్‌కు తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోయినా, హిందీ సినీ పరిశ్రమలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ, అనంతరం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమికా చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకొని అదే దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అమికా శైల్ అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. పింక్, స్కై బ్లూ, బ్లూ కలర్స్ కాంబినేషన్‌లో ఉన్న చీరను ధరించిన అమికా, వైట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టైలిష్‌గా కనిపించింది. చీర పవిటను కాస్త పక్కకు జరిపి ఎద అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇవ్వడంతో గ్లామర్ డోస్ మరింత పెరిగింది.
ఒకవైపు జుట్టును మెడపై నుంచి కిందికి వదిలి, చేతులను పైకి ఎత్తి ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆమె ధరించిన ఇయర్ రింగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ఫోటోల్లో అమికా అందాలు మరింత హైలైట్ అవుతుండడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






